Watch Video At https://www.facebook.com/watch/?v=2853785378205532.
'Push him to the ground if he comes in your way' - Mushfiqur Rahim's stump-mic comments go viral
#MushfiqurRahimStumpMicCommentsViral
#BangladeshVSSriLankaODI
#PathumNissanka
#Bangladeshbowler
#BANVSSL
#MehidyHasanMiraz
#ICCODIWorldCup2023SuperLeague
బంగ్లాదేశ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. శ్రీలకంతో స్వదేశంలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ పరుగు తీయకుండా అడ్డురావాలని బౌలర్‌కు సూచిస్తూ ముష్పికర్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి.